Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి ఫ్రీ టికెట్స్.. అయోధ్యకు వెళ్లాలనుకునే వారికి పేటీఎం బంఫర్ ప్రకటించింది. పేటీయం యాప్ ద్వారా మొదటగా బుక్ చేసుకునే వెయ్యిమంది వినియోగదారులకు ఉచితంగా అయోధ్యకు ఉచిత టికెట్ ఆఫర్ను కల్పించనుంది. అయితే ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!! దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AYODHYA RAMA MANDIR : శ్రీ రాముడు పాత్రలో అలరించిన తెలుగు హీరోలు మన తెలుగు సినిమా హీరోలు శ్రీ రాముని పాత్రలో మెప్పించి జన నీరాజనాలందుకుని ఆ శ్రీరాముని పట్ల తమ భక్తిని దశదిశలా చాటుకున్నారు. అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవ సంధర్భంగా వెండితెరపై శ్రీరాముని పాత్రలో మెప్పించిన స్టార్ హిరోలపై ప్రత్యెక కథనం. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir : ఏడంచెల భద్రతా వలయం.. అయోధ్య భద్రత కోసం ఫ్లోటింగ్ స్క్వాడ్లు, డ్రోన్లు, ఏఐ..! రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకల దృష్ట్యా అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 10వేల సీసీటీవీ కెమెరాలతో పాటు సరయూ నదీ తీరంలో ఫ్లోటింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ఏఏస్పీలు-40, డీఎస్పీలు-82, ఇన్స్పెక్టర్లు-90తో ప్రధాని కోసం భారీ భద్రతా ఏర్పాటు చేశారు. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: పూలు, లైటింగ్ తో మెరిసిపోతున్న అయోధ్య..! అయోధ్య రామ మందిరాన్ని ఆలయాధికారులు ఇప్పటికే పూలు, ప్రత్యేక విద్యుత్ లైట్లతో అలంకరించారు. శీతాకాలం కావడంతో పూలు చాలా రోజులు వరకు తాజాగా ఉండడమే కాకుండా..మంచి సువాసనలు కూడా వెదజల్లుతాయి. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలెందుకో తెలుసా..? క్రతువులు, హోమాలు, పూజల ద్వారా విగ్రహంలో 50శాతం శక్తి వస్తుందని విశ్వాసం. విగ్రహం ప్రతిష్టించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన అనంతరం ఆ శక్తి మరింత పెరగుతుంది. కళ్ల ద్వారా శక్తులు చొచ్చుకువెళ్తాయి. ప్రాణప్రతిష్ట వరకు కళ్లకు గంతలను విప్పరు. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijay Diwas: హిందూ ఐక్యత చాటేలా భాగ్య నగరంలో విజయ్ దివస్ ఉత్సవాలు.. పూర్తి వివరాలివే! కోట్లాది మంది హిందూ భక్త జనం రామ నామంతో ఐక్యంగా నిలిచే అరుదైన కార్యక్రమం హైదరాబాద్లో జరగనుంది. ఈ నెల 22న హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు జరగనున్నాయి. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్ అయిన ట్రస్ట్.. అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలోకి తీసుకొచ్చిన బాలరాముడి విగ్రహం పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి కచ్చితంగా.. పార్టీ ఏమనుకున్నా సరే: ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కచ్చితంగా వెళ్తానన్నారు. నా విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు. ఇలాంటి పుణ్యకార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn