ఆంధ్రప్రదేశ్ Crime News : ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..! పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: శంషాబాద్ లో ఘోర ప్రమాదం.. కల్వర్టు గుంతలో పడిన వాహనాలు శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పిల్లలతో సహా ఎంతమంది చనిపోయారంటే మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డుపై ఆగివున్న ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా బాలానగర్ పరిధిలోని తండా వాసులుగా గుర్తించారు. మృతుల బంధువులు డీసీఎంకు నిప్పంటించారు. By srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KADAPA : సీఎం జగన్ ఇలాకాలో విషాదం.. రెండు ఆటోలు ఢీ కొట్టుకోవడంతో.. కడప జిల్లాలోని పులివెందుల మండలం ఉలిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఎదరెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గోటురు గ్రామం ఓబుల్ రెడ్డిగా గుర్తించారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Car Driving Tips : రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా?సురక్షితంగా మీ గమ్యం చేరాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! సురక్షితమైన డ్రైవింగ్ అందరికీ చాలా ముఖ్యం. కానీ పగటిపూట డ్రైవింగ్ చేయడానికి..రాత్రిపూట డ్రైవింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేయాల్సి వస్తే..కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn