సినిమా Allu Arjun: నేనే హీరో.. నేనే విలన్.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలో ద్విపాత్రాభియనంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో, విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మెయిల్ విలన్గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: బన్నీ ఇప్పుడు ఈ సాహసం అవసరమా? తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా తీయబోతున్నాండంటూ సినీ పరిశ్రమలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లీ తీసిన జవాన్ సినిమా మిక్సీలో వేసి కొట్టినట్లు ఉందని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. బన్నీ సాహసం చేయడం అవసరమా అంటున్నారు. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టుపై బిగ్ అప్ డేట్.. స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్న యంగ్ డైరెక్టర్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'పుష్ఫ 2' పూర్తి కాగానే వీరిద్దరి ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn