నేషనల్ గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు! ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై EOW బృందం దాడులు చేయగా.. అతని వద్ద రూ.8 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేల్చింది. ప్రస్తుతం నెలకు రూ. 65 వేల జీతం పొందుతున్న ఈ టీచర్ 1998 నుండి ఉద్యోగంలో ఉన్నారు. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మందు తాగించి అన్నను, నీళ్లలో ముంచి తమ్ముడిని.. ! | Sister Killed Brother For Father Assets | RTV By RTV 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పొలం అడిగిన కొడుకు పొలంలోనే పాతిపెట్టిన తండ్రి | Father Killed Son At Rangareddy | RTV By RTV 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు, ఆయన భార్య ఆస్తులు! ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఉమ్మడి సంపద 2019 నుండి దాదాపు 39% పెరిగింది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇక వీలునామా మరింత ఈజీ.... కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన స్టార్టప్ కంపెనీ..! ఇక నుంచి వీలునామా చేయించేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కూర్చున్న చోటు నుంచే వీలునామా రాయించవచ్చు. ఆస్తుల వివరాలు, వీలునామా ఎవరి పేరటి రాయాలో చెబితే తామే సులభంగా తయార చేస్తామని హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ చెబుతోంది. మరణాంతరం మీ వీలునామాను వీడియో రూపంలో మీ వారసులకు అందజేస్తామని చెబుతోంది. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది.. అందుకే ప్రభుత్వ పరం మాట ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn