తెలంగాణ Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క! రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేవంతన్న వాళ్ళు రైతులే... ! | Katipally Venkata Ramana Reddy Emotional Comments On Farming | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మహిళలకు ఉచిత బస్సు వద్దు... ! | Katipally Venkata Ramana Reddy Comments On Free Bus Scheme | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ కులాన్ని కూడా ఎస్సీలో చేరుస్తున్నాం.. ! | CM Chandrababu Sensational Comments In Assembly | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన! చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ఇందుకు అనుమతులు తీసుకురావాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని తక్కువగా చూడడం లేదన్నారు. By Nikhil 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు రేవంత్ సర్కార్ సోమవారం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనుంది. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Assembly: జగదీశ్ vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో రచ్చ రచ్చ! అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య వార్ నడించింది. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా.. మూడెకరాల భూమి ఇచ్చారా కోమటిరెడ్డి ప్రశ్నించారు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society KCR In Telangana Assembly | నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. | CM Revanth Reddy | RTV By RTV 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn