Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
Indus Treaty: మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, మరోవైపు పాక్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది.
Asim Munir: అసిమ్ మునీర్ ఒసామా బిన్ లాడెన్‌లా మాట్లాడారు.. పాక్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలి.. సంచలన డిమాండ్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అణు దాడి గురించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అసిమ్ మునీర్ మాటలు ఒసామా బిన్ లాడెన్ ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నాయని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు.
BIG BREAKING: చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేస్తామని బెదిరించాడు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ భద్రత కోసం భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని చెప్పింది.
Pak army chief : భారత్‌పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ 2 నెలల్లోనే రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్‌లో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
Pakistan Army: పాక్‌లో ఆర్మీ పాలన.. అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్, ప్రధాని కీలక భేటీ.. వేగంగా మారుతున్న పరిణామాలు!
జూలై 15న ప్రధాని ఇంట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తాజా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తర్వాత ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విడిగా సమావేశమైయ్యాడు. దీంతో కొత్త అనుమాలకు తెరపైకి వస్తున్నాయి.
Pakistan: అసీమ్ మునీర్‌కు అధ్యక్ష పదవి !.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె దింపి ఆ పదవిని చేపట్టాలని ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ అవన్నీ కేవలం పుకార్లేనంటూ స్పష్టం చేశారు.
Asim Munir: పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అసీమ్ మునీర్ తిరుగుబాటు
పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తిరుగుబాటు మొదలుపెట్టారు. ఏకంగా అధ్యక్ష పదవిపైనే కన్నేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీని గద్దె దించేందుకు మునీర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/17/pakistan-army-chief-2025-08-17-16-30-03.jpg)
/rtv/media/media_files/2025/08/12/pakistan-requests-2025-08-12-15-01-03.jpg)
/rtv/media/media_files/2025/08/12/pakistan-army-chief-asim-munir-2025-08-12-08-25-22.jpg)
/rtv/media/media_files/2025/08/11/pakistan-army-chief-asim-munir-2025-08-11-15-41-11.jpg)
/rtv/media/media_files/2025/05/20/EfTACJFAKfyLs6CvLF5t.jpg)
/rtv/media/media_files/2025/07/13/pakistan-pm-shehbaz-sharif-rejects-claims-of-army-chief-replacing-president-zardari-2025-07-13-17-07-29.jpg)
/rtv/media/media_files/2025/07/08/asim-munir-preparing-to-dethrone-pakistan-president-asif-ali-zardari-2025-07-08-15-19-47.jpg)