Asian Indoor Championships: చైనాలో భారత్ తొలి జయకేతనం: అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్‌కు 'గోల్డ్'
చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో తేజస్విన్ శంకర్ పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో విజయాన్ని సాధించారు. మొత్తం ఏడు రకాల ఈవెంట్స్ ఉండే ఈ పోటీలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 5993 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
/rtv/media/media_files/2026/05/29/vaibhav-2026-05-29-20-01-56.jpg)
/rtv/media/media_files/2026/02/09/championships-2026-02-09-08-16-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/a2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/india-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/asian-games-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/team-india-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/yasaswi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/asian-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/6th-day-jpg.webp)