Latest News In TeluguAsian Games: ఈక్వెస్ట్రియన్ పోటీల్లో భారత్ రికార్డు.. 41ఏళ్ల తర్వాత స్వర్ణం ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. By BalaMurali Krishna 26 Sep 2023 16:42 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn