స్పోర్ట్స్ ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. జపాన్ చిత్తు అండర్-19 ఆసియాకప్ టోర్నీ రెండవ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా 339 పరుగులు చేయగా.. జపాన్ జట్టు 50 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి.. సింగిల్ రన్‌కే IPL స్టార్ ఔట్ అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు పాక్ షాక్ ఇచ్చింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో భారత్‌ను పాక్ ఓడించింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో డిసెంబరు 2న జపాన్‌తో తలపడనుంది. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ మహిళా జట్టు పైనే పాక్ ఆశలంతా.. మహిళా ఆసియా కప్ లో భారత్ తో ఓటమి తర్వాత పాక్ వరుసగా రెండు విజయాలు సాధించింది. దీంతో సెమీ ఫైనల్ ఆశలు సజీవం చేసుకుంది. కానీ పాక్ సెమీ ఫైనల్ లో నిలవాలంటే..భారత్,నేపాల్ మధ్య మ్యాచ్ కీలకంగా మారింది. దీనికి కారణం భారత్,పాక్ తర్వాతి స్థానాల్లో నేపాల్ ఉండటమే. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia cup: ఆసియాకప్‌లో భారత్ శుభారంభం.. 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తు! ఆసియా కప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammed Siraj: నెంబర్ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్ భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్...ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు మహ్మద్ సిరాజ్ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్ సిరాజ్ జర్నీ. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: భారత్ గ్రాండ్ విక్టరీ ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn