Latest News In Telugu Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే. ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: భారత్-పాక్ మ్యాచ్ రేపటికి వాయిదా ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gautam Gambhir: పాకిస్థాన్ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు భారత్-పాకిస్థాన్ టీమ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. By Karthik 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్ భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Harbhajan Singh: టీమ్ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.! సెలక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత టీమ్‌లో స్పిన్నర్ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు చాహల్ అవసరం ఎంతైనా ఉందన్నారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tilak Verma: బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ స్థానం అదే.! తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మినీ టోర్నీలో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ వన్డే టీమ్‌లోకి వచ్చా అవకాశం ఉంది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World cup 2023: లెఫ్ట్ ఏంది రైట్ ఏంది.. హ్యాండ్‌తో పనేంటి..? రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్ ! చేతివాటంలో సంబంధం లేకుండా జట్టు ఎంపిక జరగాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు టాప్-7 బ్యాటర్లలో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని ఇటివలే జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించగా.. దీన్ని గంభీర్ తప్పుపట్టాడు. హ్యాండ్‌తో సంబంధం లేకుండా ఫామ్ బెస్ చేసుకోని జట్టు ఎంపిక ఉండాలని గౌతి చెప్పాడు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar: విమర్శలు మానుకోండి ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై వస్తున్నవిమర్శలుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. సెలక్టర్లపై విమర్శలు ఆపాలన్నారు. ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు రాణించాలని కోరుకోవాలన్నారు. మరోవైపు టీమ్‌లో 4వ స్థానంపై గంగూలీ క్లారీటి ఇచ్చాడు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం! టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయపడ్డాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపాడు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bumrah: స్పిన్నర్ల గడ్డపై బుమ్రా వికెట్ల వరద.. ఈ లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే భయ్యా! సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పేసర్ బుమ్రా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కెప్టెన్‌గానూ మంచి మార్కులు కొట్టేసిన బుమ్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టాట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియా గడ్డపై తక్కువ వన్డే మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్ల తీసిన ఆటగాడిగా బుమ్రా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అది కూడా అద్భుతమైన 4.65 ఎకానమీతో. మరికొద్ది రోజుల్లోనే ఆసియా కప్ స్టార్ట్ అవుతుండడంతో ఈ స్టాట్స్ టీమిండియా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చింది. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ టీమిండియా ఫ్యాన్స్‌కు అలెర్ట్.. వరల్డ్ కప్‌లో భారత్ ఆడే మ్యాచ్ తేదీల్లో మార్పులు! ప్రపంచ కప్‌లో ఇండియా ఆడే రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14కు రీషెడ్యూల్ అవ్వగా.. భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 11 నుంచి 12కు మారింది. మరోవైపు ఆసియా కప్‌లో పాల్గొనే భారత్ జట్టు జెర్సీపై 'పాకిస్థాన్' అని రాసి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn