Ashureddy : హైకోర్టును ఆశ్రయించిన నటి ఆషురెడ్డి.. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ...
ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-07-28-59.jpg)
/rtv/media/media_files/2025/12/14/ashu-reddy-2025-12-14-09-06-52.jpg)
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-case-2026-04-26-19-01-45.jpg)