Asha Bhosle: ఇద్దరూ అక్కచెల్లెళ్లే కానీ..ఆశా భోంస్లే,లతా మంగేష్కర్ ల మధ్య గ్యాఫ్ ఎందుకో తెలుసా?
ఆశా భోంస్లే. మరో లెజెండరి సింగర్ లతా మంగేష్కర్ సొంత అక్కచెల్లెళ్లు అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఒకరితో ఒకరు చాలాకాలం మాట్లాడుకోలేదన్న విషయం ఇపుడు చర్చనీయంశమైంది. ముఖ్యంగా లతా మంగేష్కర్ చాలా రోజుల పాటు ఆశాను దూరం పెట్టారని ప్రచారం సాగింది.
/rtv/media/media_files/2026/04/12/latest-news-in-telugu-2026-04-12-20-42-33.jpg)
/rtv/media/media_files/2026/04/12/fotojet-48-2026-04-12-19-32-51.jpg)
/rtv/media/media_files/2026/04/12/asha-2026-04-12-13-03-17.jpg)