Latest News In Telugu Delhi Liquor Scam: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన ఈడీ ఇది రూ.100 కోట్ల స్కామ్ కాదని రూ,600 కోట్ల స్కామ్ అని తెలిపింది . కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు వాదనలు వినిపిస్తున్నారు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anna Hazare: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే షాకింగ్ రియాక్షన్.. ఏం అన్నారంటే? మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డానన్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఆయన చేష్టల వల్లే ఆయన అరెస్ట్ అయ్యారన్నారు. అధికారం ముందు ఏదీ పనికిరాదని విమర్శించారు. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జస్టిస్ ఖన్నాకి లాయర్ సింఘ్వీ చెప్పారు. రిమాండ్‌తో కంఫ్లిక్ట్ కారణంగా సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సింఘ్వీ తెలిపారు. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఒకే గదిలో కేజ్రీవాల్, కవిత విచారణ? ఢిల్లీలో పరిస్థితులు హాట్ హాట్‌గా ఉన్నాయి. మరికాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఈడీ పదిరోజుల కస్టడీకి కోరనుంది. అప్పుడు కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఒకే చోట కస్టడీకి ఉంచుతారని చెబుతున్నారు. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrest🔴: కేజ్రీవాల్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్! ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrested : ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ..సుప్రీంకోర్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ టీం.! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెర్చ్ వారెంట్ తో చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా కేజ్రీవాల్ టీం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన ప్రకటన ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn