తెలంగాణ Hyderabad Crime: టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య! రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style:పాత జ్ఞాపకాలను కళ్ళ ముందుంచే క్రియేటివ్ ద్వారాలు పాత రోజుల్లో రంగు రంగులతో ఎక్కడ చూసినా అందమైన ద్వారాలు కనిపించేవి. ముఖ్యంగా పల్లెల్లో. ఈరోజుకీ మదిలో పదిలంగా ఉన్న ఆ తలుపులనే ‘లైఫ్సైజు’ చిత్రాలుగా మలుస్తున్నాడు యువ కళాకారుడు కేఆర్ సంతానకృష్ణన్. మళ్లీ మనల్ని ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతున్నాడు. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn