అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చూశారా ?.. 'ఆర్టెమిస్-2' మిషన్ తీసిన దృశ్యాలు వైరల్
చంద్రుని వద్దకు మానవులను చేర్చే లక్ష్యంతో నాసా చేపట్టిన 'ఆర్టెమిస్-2' మిషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి వ్యోమనౌక భూమికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను తీసింది. ఇందులో మన భూమి నీలిరంగు నెలవంకలా కనిపిస్తోంది.
/rtv/media/media_files/2026/04/06/artemis-ii-2026-04-06-19-03-25.jpg)
/rtv/media/media_files/2026/04/03/nasa-2026-04-03-18-35-36.jpg)
/rtv/media/media_files/2026/04/02/nasa-2026-04-02-07-55-18.jpg)