సినిమా Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ పెప్పీ, మాస్ నెంబర్.. 'నాయాల్ది' సాంగ్ .. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. తాజాగా ఈమూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ 'నాయాల్ది' సాంగ్ ని మార్చి 31 విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తల్లీ కొడుకుల యుద్ధం! అర్జున్ S/O వైజయంతి' టీజర్ చూశారా కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న అర్జున్ S/O వైజయంతి' టీజర్ రిలీజ్ చేశారు. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn