ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: గ్రూప్ 2 'ఇనిషియల్ కీ' విడుదల.. ఇదిగో లింక్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఫిర్యాదు చేయొచ్చు. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్ష ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC GROUP-2 : భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో 750పైగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్నిరోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn