ఆంధ్రప్రదేశ్ AP: చస్తాం కానీ రేపు పరీక్షలు రాయం..ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్పీ సంచలన ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీనిపై చాలాచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చావనైనా చస్తాం కానీ రేపు పరీక్ష రాయమని గ్రూప్ 2 అభ్యర్థులు చెబుతున్నారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: గ్రూప్-2 వాయిదా కుదరదు.. చంద్రబాబు సర్కార్ కు షాక్ ఇచ్చిన ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్పీ సంచలన ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 23నుంచి ఎగ్జామ్ యథాతథంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోని APPSC.. గ్రూప్-2పై అసలేం జరుగుతోంది? ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రోస్టర్ తప్పులను సరిచేసేవరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖరాసినా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీపై అసహనం వ్యక్తం చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: ఏపీలో గ్రూప్-2 వాయిదా! గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేయనుంది. రోస్టర్ తప్పులపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం సూచించింది. దీంతో పరీక్ష వాయిదాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Group 2 Exam: గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. Appsc సంచలన ప్రకటన! ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మరోసారి పోస్టు, జోనల్ ప్రిఫరెన్స్ తీసుకుంటామని, గ్రూప్ 2 పోస్టులకు మెయిన్స్ పరీక్ష తర్వాత దీనికి అవకాశం ఇస్తామని పేర్కొంది. రిజల్ట్స్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. By Seetha Ram 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ డేట్ ఫిక్స్! టీచర్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించింది. పరీక్షలు, నియామకాల్లో ఎలాంటి అవకతవలకు జరగకుండా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. By srinivas 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC చైర్మన్ ను నియమించిన గవర్నర్.. ఆ ఐపీఎస్ అధికారికి ఛాన్స్! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో వివిధ జిల్లాలకు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా, హోంశాఖ కార్యదర్శిగా పని చేశారు. By Nikhil 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అలర్ట్..గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదా ఏపీలో త్వరలో జరగనున్న గ్రూప్1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. అభ్యర్ధుల నుంచి వాయిదా కోసం విజ్ఞప్తులు రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ తెలిపింది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి సంచలన విషయాలు! ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn