బిజినెస్ Amazon Great Republic Day Sale : జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..అదిరే ఆఫర్లు..కళ్లుచెదిరే డిస్కౌంట్లు..ఆ ఫోన్లపై భారీ డీల్స్..!! జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. రూ. 59,900కు విక్రయిస్తున్న ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఉండనుంది. వన్ ప్లస్ 11పై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10శాతం డిస్కౌంట్ ఉంటుంది. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn