ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మోదీ చేతకాని వాడేనా? అదానీ కేసుపై షర్మిల సంచలన కామెంట్స్! అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APCC Chief YS Sharmila:వైఎస్ఆర్ వాచ్ షర్మిల చేతికి .. కారణం ఇదేనా? APCC అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. అయితే .. తన నడవడికలోనూ, మాట తీరులోనూ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నే ఫాలో అవుతున్న షర్మిల ఇప్పుడు షర్మిల తండ్రి సెంటిమెంట్ ని కొనసాగిస్తూ YSR జ్ఞాపకార్థంగా తండ్రి వాచ్ పెట్టుకుని కనిపించడం విశేషం. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : నేడు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం ! ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల జనవరి 21న ఆంధ్రరత్న భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వానికి మద్దతు పలికారు. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn