విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే ఇకపై ఇంటర్ హాల్ టికెట్లు
ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ వాట్సాప్ నంబర్ 95523 00009 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.