Society 🔴LIVE : గన్నవరం ఎయిర్పోర్టు క్లోజ్! || Gannavaram Airport Close..! || Vijayawada || RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం! బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, తీవ్రత క్రమంగా పెరుగుతోంది.ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్ లోనూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అసలు టైమ్ కానీ టైమ్ లో అల్పపీడనాలు ఎందుకు ఏర్పడుతున్నాయో పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society AP Rain Alert : దూసుకొస్తున్న మరో అల్పపీడనం || High Alert To AP || AP Rains || Weather Report || RTV By RTV 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దూసుకొస్తున్నపెను ముప్పు.. | Yellow Alert To AP | cyclone Alert | AP Rains | Weather Report | RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఇది పది రోజుల్లో దిశ మార్చుకుని, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society AP Rain Update - బలహీనపడిన అల్పపీడనం || Hevay Rains In AP || Weather Report || Cyclone || RTV By RTV 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ చెప్పింది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీపై అల్పపీడీన ప్రభావం.. వాతావరణ శాఖ అలర్ట్! బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు! బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn