ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 160 దేవాలయాలను రూ.113 కోట్లతో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Vizag MLC Elections : విశాఖ ఎమ్మెల్సీ ఉప పోరు.. చంద్రబాబు వ్యూహం ఏంటి? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా ప్రకటించగా.. టీడీపీ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP : వైసీపీ నేత దారుణ హత్య AP: కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC : తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..! టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేశారు. మీరు ఊరు ఏది? మీరు ఊరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఊరికి మీరు ఏం చేశారు? మీరు.. ఊరు బాగు చేయడానికి డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. సమాధానం తెలిపిన వారికి బహుమతి ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ దాడి.. కాపు కాచి మరీ.. కర్నూలు జిల్లా మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, రాళ్లుతో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం AP: ఇవాళ సాయంత్రం సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది... AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నా కాళ్ళు మొక్కకండి ప్లీజ్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు AP: రాష్ట్రంలో కాళ్ళు మొక్కే సంస్కృతిని అంతం చేయాలని అన్నారు సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని అన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..! కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn