ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు! ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..టూరిజం పాలసీకి ఆమోదం ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. By Manogna alamuru 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సచివాలయ సిబ్బందిపై దాడులు.. By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : నేడు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీపై తొలి సంతకం ..! ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.సెక్రటేరియట్ నాలుగో బ్లాక్‌లో ఆయనకు చాంబర్ కేటాయించారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 'తాకట్టులో సచివాలయం' వార్తా కథనంపై ఏపీలో పొలిటికల్ వార్! 'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించగా.. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn