AP Rains: ఏపీకి మరో వాన ముప్పు.. ఆ 3 రోజులు భారీ వర్షాలు!
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం చోటు చేసుకోనుంది. ఇది క్రమంగా బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు తెలిపారు. అల్పపీడనం నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
AP: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. కోత కోసిన రైతులు పంట వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 15 వరకూ ఆంధ్రప్రదేశ్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
/rtv/media/media_files/2024/10/18/GhgkevKO1FB6sltMLRe7.jpg)
/rtv/media/media_files/2024/12/15/zHonT9kRcLsNjlFydZE4.jpg)
/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)