ఆంధ్రప్రదేశ్ Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ! AP: పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్|Pension Rules AP | RTV పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్| Andhra Pradesh Government introduces New Pension Rules and facilitates Pensioners by Extending the withdrawal period | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీలో కొత్త పింఛన్లు.. | New Rules For Pensions In AP | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఏపీలో కొత్త పింఛన్లు.. | New Rules For Pensions In AP | RTV ఏపీలో కొత్త పింఛన్లు.. | Andhra Pradesh Government Introduces New Rules For the Old Aged People and Widows about Pensions and various schemes In AP | RTV | By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...వారందరికీ పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అనర్హులపై వేటుకు సర్కార్ సిద్దమవుతుంది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. పెన్షన్ పంపిణీపై సర్కార్ కీలక ఆదేశాలు..! పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సూచించారు. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పెన్షన్ లబ్దిదారుడి పట్టరాని ఆనందం.. ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.! ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తున్నారు. తాజాగా, ఏడువేలు పెన్షన్ తీసుకొన్న ఓ లబ్దిదారుడు ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pension : చంద్రబాబు సంచలనం.. వారికి పెన్షన్ రూ.10 వేలు! AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మూడో సంతకం పెన్షన్ల పెంపు ఫైల్‌పై పెట్టారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి రానుంది. జులై 1న వృద్ధులకు రూ.7 వేలు, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి రూ.10 వేల ఫించన్ అందించనున్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pension: పెన్షన్ కోసం పడిగాపులు.. ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వృద్దులు..! శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో పెన్షన్ లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా, డబ్బులు డ్రా చేయడానికి కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn