ఆంధ్రప్రదేశ్ AP News: పండగ రోజు ఇల్లు గుల్ల.. అమలాపురంలో దొంగల బీభత్సం ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరస దొంగతాలు చేస్తూ ప్రజలు భయబ్రతులకు గురి చేస్తున్న దొంగలు. పండగ సందర్భంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి అందినకాడికి దొచుతెళ్తున్నారు. తాజాగా మరో ఘటన కలకలం రేపింది. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: పట్టపగలే గ్రామ వాలంటీర్ దారుణ హత్య.. కడపలోని ఎల్ఐసీ కార్యాలయ సముదాయంలో భవానీ శంకర్ అనే వాలెంటీర్ను..మల్లిఖార్జున అనే వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన భవానీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వీళ్లద్దరు ఎల్ఐసీలో కాంట్రాక్టు ఉద్యోగులు కాగా.. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ "నిన్ను నమ్మం జగన్"... జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్! ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో.. అప్పుల్లో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం దేనికోసమో చెప్పాలని అన్నారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన ఇకపై ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమిస్తామని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీకు అదనంగా జనసేన పథకాలను జతపరచనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో జనసేన-టీడీపీ 2వ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్! వైఎస్ భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సీబీఐ కోర్టు. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: దయచేసి తిరుమల కళ్యాణ కట్టపై రాజకీయాలు వద్దు.. బోర్డు సభ్యుల విజ్ఞప్తి లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏలూరు జిల్లాలో జోరుగా ఫేక్ సర్టిఫికెట్ల దందా..అక్రమార్కుల ఆట కట్టించిన పోలీసులు ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దమ్ముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి..వైసీపీ మంత్రులకు భూమా అఖిలప్రియ సవాల్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొండి అంటూ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: విజయసాయి రెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టీస్‌కు లేఖ రాసిన పురందేశ్వరి.. ఏం చెప్పారంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి సీబీఐ,ఈడీ కేసులకు సంబంధించి షరతులు ఉల్లంఘిస్తున్నారని.. ఆయనపై ఉన్న కేసులన్నీ తక్షణమే విచారించాలని కోరారు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn