ఆంధ్రప్రదేశ్ AP News: అక్కడెలా పడుకున్నావ్రా... తాగుబోతు పనికి అంతా షాక్ సత్యసాయి జిల్లా హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్ల వరకు టైర్ మీద పడుకుని ప్రయాణించాడు ఓ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. బైక్పై వెళ్లేవారు గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు ప్రయాణికులు. By Vijaya Nimma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: శ్రీశైలంలో అపచారం.. మండి పడుతున్న హిందూ సంఘాలు! కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. By Vijaya Nimma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viajyawada: డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం! వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn