ఆంధ్రప్రదేశ్ Shanthi-Madan: నా కుటుంబానికి న్యాయం చెయ్యండి.. హోంమంత్రికి మదన్ మోహన్ కంప్లైంట్! తన భార్య శాంతి కడుపునపుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ భర్త మదన్ మోహన్ ఏపీ హోం మంత్రి అనితను కలిశారు. 'నా కుటుంబానికి న్యాయం చెయ్యండి. నాకు, నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది. మాకు రక్షణ కల్పించండి' అంటూ హోంమంత్రితోపాటు డీజీపీని కోరారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి అనిత.. వారం గడుస్తున్న కనిపించని బాలిక డెడ్‌బాడీ..! నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి వంగలపూడి అనిత వెళ్లనున్నారు. మైనర్ బాలిక హత్య నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేసి వారం గడుస్తున్న డెడ్‌బాడీ దొరకలేదు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హోం మంత్రి అనిత విస్తృత పర్యటన.. విద్యార్థులతో మాట్లాడి.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోం మంత్రి అనిత విస్తృత పర్యటన చేపట్టారు. పాయకారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn