ఆంధ్రప్రదేశ్ Ration card : తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్...వచ్చే నెలనుండి ఇది కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుండి కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్నినెలలుగా కందిపప్పు కొరత ఏర్పడింది. అయితే మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటంతో పంపిణీని పునఃప్రారంభిస్తున్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ రోజే కొత్త రేషన్ కార్డులు.అర్హతలివే.! | CM Chandrababu Sensational Decision New Ration Cards | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn