ఆంధ్రప్రదేశ్ ఫ్రీ గ్యాస్ స్కీంకు అప్లై చేసుకునేవారికి అలర్ట్.. లాస్ట్ డేట్ ఆరోజే! ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి ఫ్రీగా వచ్చే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోయినట్లే అని కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP GAS SYLINDERS: మహిళలకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ క్యాన్సిల్! ఏపీ మహిళలకు బిగ్ అలర్ట్. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని అధికారులు తెలిపారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మా వద్ద డబ్బులు తీసుకుని.. | Women's Reaction to Free Gas Cylinders | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఉచిత గ్యాస్ పై మహిళల మాటలు వింటే షాకవ్వాల్సిందే..| Free Gas | Deepam-2 Scheme | CM Chandrababu |RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn