ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి తిరుపతి జిల్లా నరశింగాపురంలో భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తింపు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: బ్రేకులు ఫెయిల్.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, వీడియో వైరల్ విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో జరిగింది. ఈ ప్రమాదంలో వెంటకరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇంటర్ లో ఒకరు.. బీటెక్ లో మరొకరు.. ! | Kurnool Lovers Incident | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు దుర్మరణం పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ విద్యార్థి, ప్రైవేటు స్కూల్ బస్సు క్లీనర్ మృతి చెందారు. మృతులు కంచె సుభాష్, క్లీనర్ పెద కోటేశ్వరరావుగా గుర్తింపు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. By Vijaya Nimma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూటర్.. ఇద్దరు విద్యార్థులు మృతి! ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్తబోయినపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్, పులివెందులకు చెందిన బన్నీ మృతి చెందారు. స్కూటర్‌పై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! వైకాపా నాయకుడు తనను బెదిరించి అత్యాచారం చేశాడని గుంటూరుకు చెందిన ఓ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు, ఫొటోలు అతడి దగ్గర ఉన్నాయని బెదిరించి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడని జిల్లా ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసింది. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మత్తు మందు ఇచ్చి భార్యపై అతి దారుణంగా.. ఛీ ఛీ వీడసలు భర్తేనా..! భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కానీ ఆమె బతికే ఉండటంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: విశాఖలో కలకలం.. ఆ నానమ్మ, మనవడిని చంపిందెవరు? అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో అటవీశాఖలోని క్వార్టర్లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మా,(55) మనవడు నాని(7)అనుమానాస్పద మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: విశాఖలో కలకలం.. ముగ్గురు మహిళలపై యాసిడ్ దాడి! విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn