ఆంధ్రప్రదేశ్ దేవుడా ఎంత పని చేశావయ్యా.. తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే! అనంతపురం తాడిపత్రి మండలంలో విషాదం జరిగింది. వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గీత(24)కు ఆదివారం నిశ్చితార్థం కుదిరింది. గోరింటాకు పెట్టించుకుందామని శనివారం తమ్ముడితో కలిసి బైక్‌పై పక్కూరి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందింది. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెన్ను వివాదం.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్! ఏపీ పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతోంది. విద్యార్థులతో పెన్ను విషయంలో గొడవ జరిగింది. మనస్థాపం చెంది కాలేజీ హాస్టల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. By Seetha Ram 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: తిరుపతిలో ఘోర ప్రమాదం...ఇద్దరు మహిళలు దుర్మరణం తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని ఏం చేశాడంటే.. కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు కొడుకు అర్జున్. తలకి బలంగా దెబ్బ తగలడంతో యాదాల తాతీలు (68) అక్కడికక్కడే మరణించాడు. పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు పెట్టారు. By Vijaya Nimma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ దుర్మార్గులు టీడీపీ వాళ్ళే.. ఉరి తీయాలి | Palasa Incident Mother Emotional On Her Children | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై నిప్పంటించి ఏంచేశారంటే? కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్ కంపెనీ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. ఆపై నిప్పటించారు. బాలిక కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: బెట్టింగ్ గుట్టురట్టు.. యాప్ పేరుతో ఘరానా మోసం విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి పది లాప్ ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్, 800 అకౌంట్లు, చెక్బుక్లతో పాటు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn