ఆంధ్రప్రదేశ్ సీఐ తల్లి హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడిని స్విగ్గీ ఎలా పట్టించిందంటే? అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన నాగేంద్ర ప్రసాద్ ధర్మవరం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా ఆయన తల్లి స్వర్ణకుమారిని ఎదురింటి వెంకటేష్ నగల కోసం హత్య చేశాడు. ఆపై బెంగళూరు పారిపోయాడు. అక్కడ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం AP Crime: ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి.. ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో రెచ్చిపోయిన దొంగలు.. పెన్షన్ తీసుకుని వస్తున్న మహిళను ఆపి.. పిఠాపురం జగ్గయ్య చెరువులో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గోపాలపు అనంతలక్ష్మీ అనే వృద్ధురాలి వద్ద రూ.4 వేలు ఎత్తుకెళ్లారు. పెన్షన్ తీసుకుని వస్తున్న ఆ మహిళను ఇంటి వద్ద దించుతాని బైక్ పై ఎక్కించుకున్న దొంగ మార్గ మధ్యలు డబ్బులు లాక్కొని పరారయ్యాడు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కడపలో తప్పిన పెనుప్రమాదం.. అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కాలేజీ బస్సు.. కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: 8వ తరగతి బాలికపై వార్డెన్ భర్త లైంగిక దాడి! ఏపీ ఏలూరు జిల్లా 'శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్' బాలికలపై అత్యాచారానికి పాల్పడిన బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హాస్టల్ వార్డెన్, భార్య ఫణిశ్రీ సహకారంతోనే శశికుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గుర్తించారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా? తంబళ్లపల్లెలో పరువు హత్య జరిగిందన్న వార్త కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పేరెంట్స్ సీక్రెట్ గా దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఆ బాలికను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి.. కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థుల తల్లి ఆరోపిస్తోంది. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఇంటర్ విద్యార్థిని పై యువకుడు అత్యాచారం! గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన రౌడీ షీటర్ గుజ్జుపల్లి వినయ్. విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్లోనే మృతి ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ మండలం ఐతవరం వద్ద ఆగివున్న గ్యాస్ సిలిండర్లలోడ్‌తో ఉన్న లారీని కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మాధవరావు, రామరాజు మృతి చెందారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn