ఆంధ్రప్రదేశ్ Crime News : ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..! పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవ రాజు పురం వద్ద ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో, అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి..! మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పక్క ప్లాన్ తోనే స్నేహితుడిని కృష్ణ నది దగ్గరకు తీసుకుని వెళ్లి కత్తితో పొడిచి చంపాడు. By Jyoshna Sappogula 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య...కారణాలపై పోలీసుల ఆరా కడప నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే హృదయం చలించిపోతుంది. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా అనారోగ్య సమస్యతో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. By Vijaya Nimma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn