Tirumala Tirupati Devasthanams : తిరుపతి లడ్డూలో అసలేం కలిసింది ? హైకోర్టుకు సిట్ సంచలన నివేదిక
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీనివెనుక ఉన్నది భోలేబాబా డెయిరీ అని ఆరోపించింది.
YSR Kadapa District: వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. చంద్రబాబు సర్కార్ సంచలన ఉత్తర్వులు!
ఏపీలో వైఎస్సార్ జిల్లా పేరు మారింది. దీనిని వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.
Modi Amaravati Tour: రాజధాని పునఃప్రారంభోత్సవం.. ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ - KIRRAK PHOTOS
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు చిన్న చాక్లెట్ కూడా ఇచ్చి అందరిలోనూ నవ్వులు పూయించాడు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరలవుతున్నాయి.
టీడీపీ నేతకు చంద్రబాబు కన్నీటి నివాళి-PHOTOS
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Sharmila fires on YCP : ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదన్నారు.
ఆ 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్లు.. టీడీపీ నేతలకు చంద్రబాబు శుభవార్త!
రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలోనే ఆ పదవులు భర్తీ చేస్తామన్నారు. TDP ఎమ్మెల్యేలు, మంత్రులతో ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised | RTV
నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised by the question of a Girl at Markapuram in Andhra Pradesh | RTV
GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.
/rtv/media/media_files/2025/04/15/IMm5KYGdCjISbRgjAIYt.jpg)
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
/rtv/media/media_files/2025/05/02/E8rQeAEpgfIoZSv2bIb8.jpg)
/rtv/media/media_files/2025/04/23/qIMwYseYTXldI5OnUivR.jpg)
/rtv/media/media_files/2025/04/07/Vps9e2foskGJknvPz8OU.jpg)
/rtv/media/media_files/2025/03/14/zkFIKHZ87ZN3TTzkcj9E.jpg)
/rtv/media/media_library/vi/odgJtlFM0PU/hq2-162962.jpg)
/rtv/media/media_files/2025/03/01/gygEOfR5ZUGTnxcjoqcN.jpg)