ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. ఆ చట్టం రద్దుకు ఆమోదం! ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. భూముల రీ సర్వేలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఐదు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం.. వైసీపీ అవినీతి అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..! ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వివిధ శాఖల శ్వేత పత్రాల విడుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting: ఎల్లుండే ఏపీ కేబినెట్ తొలి భేటీ.. మహిళలకు అదిరిపోయే శుభవార్త!? ఏపీ రాష్ట్ర మహిళలకు టీడీపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. జూన్ 24న జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక సమర్పించిన నెలరోజుల్లోనే ఫ్రీ బస్సు జర్నీ మొదలుకానున్నట్లు సమాచారం. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ఈ నెల 11న కేబినెట్ భేటీ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ నెల 14కు కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు అధికారులు. By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn