నేషనల్ Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai Gang rape: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ! చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే పార్టీ వాడనే ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై స్పందించిన డీఎంకే అతడికి పార్టీతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అప్పటిదాకా చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన నిర్ణయం చెన్నైలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనన్నారు.అలాగే ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుంటానని ప్రతీజ్ఞ చేశారు. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తమిళిసైతో అన్నామలై భేటీ..! చెన్నైలోని సాలి గ్రామంలోని తమిళిసై నివాసంలో అన్నామలై ఆమెతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అన్నామలై,తమిళి సై ఎక్స్ ద్వారా తెలిపారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం లో అన్నామలై విషయమై అమిత్ షా తన పై ఆగ్రహం వ్యక్తం చేయలేదని,సలహా ఇచ్చారని ఇప్పటికే ఆమె తెలిపింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేంద్ర కేబినెట్ మంత్రి వర్గంలో అన్నామలై, తమిళిసై పేర్లు కూడా? రేపు రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కేబినెట్లో మంత్రి వర్గంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళిసై పేర్లు కూడా చోటు దక్కనున్నట్లు సమాచారం. By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annamalai: అంబానీ-అదానీ అనేది కాంగ్రెస్‌కు మురికి పదం.. అన్నామలై కీలక వ్యాఖ్యలు 2019 నుంచి పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోందని, అంబానీ-అదానీ అనేది ఆ పార్టీకి మురికి పదమని అన్నారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: తమిళిసై, అన్నామలైతో మోడీ రోడ్ షో తమిళనాడులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ. మోడీ వెంట తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఉన్నారు. సౌత్ చెన్నై నుంచి ఎంపీగా తమిళిసై పోటీ చేస్తున్నారు. ర్యాలీకి వచ్చిన ప్రజలు 'మోడీ... మోడీ' అంటూ నినాదాలు చేశారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP : మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ నాయకుడు.. వీడియో వైరల్! తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై ఓ మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే గెలుపుకోసం ఒక్కరూపాయి ఖర్చు చేయనని సవాల్ విసిరిన ఆయన ఇలా చేయడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn