BREAKING: అందుకే ప్రమాదం జరిగింది.. ట్రావేల్స్ యాజమాన్యం కీలక ప్రకటన!
శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్లో కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్లో కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. హైవేలపై ఘోర రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికుల్లో భద్రతా భావం కొరవడింది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు

కాకినాడ తుని కేసులో సంచలనం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదోనిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్‌కు గురైయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరు ఎంపీటీసీల ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది.
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు. మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.