ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్లో విమాన సేవలు ! విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్‌లకు షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు! ఏపీలో వెయిటింగ్లో ఉంటూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు. వారంతా ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలన్నారు. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ! ఏపీలోని నిరుద్యోగులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు AP: భార్య వాణిపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రెండేళ్లుగా తాము విడిగా ఉంటున్నామని.. కేవలం తన పేరును మీద ఉన్న మైన్‌ను ఆమె పేరు మీద రాయాలని ఒత్తిడి తెచ్చిందని.. కేవలం డబ్బుల కోసమే తన భార్య ఇలా చేస్తుందని ఆరోపించారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పంచాయతీలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం! స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీలకు శుభవార్త వినిపించారు.మైనర్ పంచాయతీలుగా ఉన్నవాటికి రూ.100 నుంచి 10 వేలను, మేజర్ పంచాయతీలకు రూ. 250 నుంచి 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఏపీలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆంధ్రాలో ఐఏఎస్, జేసీల బదిలీ ఏపీలో పలువురు ఐఏఎస్‌ల అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్.భార్గవిని నియమించారు. వీరితోపాటూ ఆరుగురు జేసీలు కూడా బదిలీ అయ్యారు. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Nani : జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం! వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం . . ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు . By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn