ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం..వారికే నామినేటెడ్ పోస్టులు..! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janmabhoomi - 2 : త్వరలో జన్మభూమి - 2.. చంద్రబాబు సంచలన ప్రకటన సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. త్వరలో ‘జన్మభూమి-2’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Attack On YCP Leader : మరో వైసీపీ నేతపై మర్డర్ అటెంప్ట్.. కృష్ణా జిల్లాలో కలకలం AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు షర్మిల. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyala Crime : మట్టి మిద్దె కూలి నలుగురి మృతి! మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో జరిగింది. మృతి చెందిన వారిని గురు శేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ(38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురు లక్ష్మి(10) గా అధికారులు గుర్తించారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో 96 మంది డీఎస్పీలపై బదిలీ వేటు! ఏపీలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరగగా..తాజాగా డీఎస్పీల బదిలీలు కూడా మొదలయ్యాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం రూ.1.29లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీజ్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ చెప్పారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn