ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా..దానిపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది. తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake PhonePe: ఫేక్ ఫోన్ పే యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లు.. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్ షాపులో ఫోన్ కొని నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్లో కనపించింది. కానీ ఓనర్ ఖాతాలోకి రాలేవు. అనుమానం వచ్చిన ఓనర్ ఆ వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ప్రక్షాళన.. రీ సర్వే కోసం గ్రామ సభలు.. మంత్రి అనగాని కీలక ప్రకటన ఏపీలో రిజిస్ట్రేషన్స్, భూ సర్వే మీద సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కువగా వినతులు భుముల మీదే వస్తున్నాయని.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగుతుందని వెల్లడించారు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..! కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పడవ బోల్తా పడి గోదావరిలో ఆరుగురు గల్లంతు.. చివరికి డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. స్థానికులు మరో పడవలో చేజింగ్ చేసి ఐదుగురిని సురక్షితంగా రక్షించగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Schemes: ఏపీలో మరో ఆరు పథకాల పేర్లు మార్పు.. లిస్ట్ ఇదే! ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు పథకాల పేర్లను మార్చారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైస్ జగన్ పేరుతో పెట్టిన విద్యాపథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేశ్. పాత పథకాలకు భరతమాత ముద్దుబిడ్డల పేర్లను పెడతామని తెలిపారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: నీకు ఆ అర్హత లేదు.. జగన్ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్! అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడంతో ఆయనపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైజాగ్‌లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు YSR పేరు మార్చడం, కలామ్ పురస్కారాన్ని కూడా YSR పురస్కారంగా మార్చడంతో కలామ్ పేరు తలిచే అర్హత లేదని మండిపడుతున్నారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..ఏపీ సర్కార్ ఆఫర్ మైనారిటీ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కలిపి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn