ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు.. ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకొని బదిలీ చేసినట్లు మంత్రి నారా లోకేష్‌కు పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బదిలీలను రద్దు చేసింది. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amravathi: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు రాజధాని సమస్య ఏపీ ప్రజలను వెంటాడింది. ఎట్టకేలకు అమరావతియే రాజధానిగా నిర్మాణం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్! తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా! తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి! వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్ గురువారం మధ్యాహ్నం 2.30 నిముషాలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటూ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: కేంద్ర బడ్జెట్ రాబోతోంది.. నిర్మలమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికలు తీర్చేనా? మరి కొద్దిగంటల్లో కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి వంటి విషయాల్లో కీలక ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నారు. కేంద్రం ఏపీకి అధిక ప్రాధాన్యం ఇస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn