Nandyala: కలకలం రేపుతున్న పోలీసుల మార్ఫింగ్ ఫొటోలు.. వీటి వెనుక ఆ రాజకీయ నేత హస్తం?
నంద్యాలలో కొంతమంది పోలీస్ అధికారుల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారు. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోలలో పోలీసులు మహిళల వేషధారణలో ఉన్నారు. ఈ ఫోటోలను Shiva412668 అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
Yojana Patel Shames Pakistan At UN Meet | UNOలో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ | IND -PAK War Updates
షేర్ చేయండి
AP Crime: గుంటూరులో హై టెన్షన్ .. యువకుడిపై ఎస్సై తుపాకీతో దాడి
గుంటూరులోని ఫిరంగిపురంలో ఎస్సై ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. స్థలం ఫోర్జరీ చేసుకున్నారనే విషయంలో గొడవ జరుగుతుండగా యువకుడు వీడియో తీశాడు. దీంతో ఎస్సై తుపాకీతోొ దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
షేర్ చేయండి
Kamareddy: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!
కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రయాంగిల్ సూసైడ్ ఇష్యూలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్ఐ భార్యకు తెలియగానే ఇలా జరిగిందని సమాచారం.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/06/14/si-2026-06-14-16-08-17.jpg)
/rtv/media/media_files/2025/09/08/morphing-photos-2025-09-08-18-15-38.jpg)
/rtv/media/media_files/2025/03/25/yJsLIp49UOvRz4wYes26.jpg)
/rtv/media/media_files/2024/12/27/paAYmAVn9PEzRhIQcIkY.jpg)