ఆంధ్రప్రదేశ్ Anchor Shyamala: తొక్కి నార ఎప్పుడు తీస్తావ్.. పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Syamala: నీతులు చెప్పకు పవన్, ఆ ఇద్దర్ని చంపింది నువ్వే.. యాంకర్ శ్యామల సంచలనం! పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఫ్యాన్స్ చనిపోతే దీన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా భయంగా ఉంది.. యాంకర్ శ్యామల ఆవేదన! యాంకర్ శ్యామల తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఎన్నికల్లో గెలిచిన కూటమికి, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : రేవ్ పార్టీ వివాదంలో యాంకర్ శ్యామల... క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్! రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్‌పై పరువు నష్టం దావా వేశానని ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్యప్రచారం చేసారని పేర్కొంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anchor Shyamala : గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..! గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు సినీ యాంకర్ శ్యామల. నూటికి నూరు శాతం కొడాలి నానినే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn