తెలంగాణ Nagar Kurnool: కాంగ్రెస్- బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు: మంత్రి కొప్పుల ఈశ్వర్ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హరితహారం మొక్కలు నాటేరు మంత్రి కొప్పుల ఈశ్వర్. మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్, మైనార్టీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి, మజీద్ మరమ్మతులకు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు. By Vijaya Nimma 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn