Latest News In Telugu India-Myanmar : భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్‌లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో చేరికపై చర్చలు జరిపారు. ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. అక్కడ ఉంటే తిరిగిరండి: కేంద్రం భారత్, మయన్మార్ల సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవుగా కంచెను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని.. అక్కడ ఎవరైన భారతీయులు ఉంటే తిరగొచ్చేయాలని కేంద్రం సూచించింది. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: రేపు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు రేపు తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ? ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: ఇంకో సారి అలా చేయొద్దు.. బీజేపీ సీనియర్లకు అమిత్ షా క్లాస్! ఈ రోజు తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకంగా మాట్లాడొద్దు, లీకులు ఇవ్వొద్దని అమిత్ షా నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వార్ పై కూడా ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలు.. నేడు తెలంగాణకు అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. మా యాక్షన్ ప్లాన్ ఇదే: కిషన్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో మండలాధ్యక్షులు, ఆపై నేతలతో నిర్వహించే సమావేశానికి అమిత్ షా, తరుణ్ చుగ్ తో పాటు అగ్రనేతలు హాజరవుతారన్నారు. By Nikhil 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn