ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : 'అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..' పొత్తులపై పవన్ కామెంట్స్! పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్‌షాను కోరినట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి కీలక ప్రకటన? ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah on Parliament attack: 'రాజకీయాలు ఆడొద్దు'? ప్రతిపక్షాలపై అమిత్‌షా ఫైర్! పార్లమెంట్‌పై దాడి ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఫైర్ అయ్యారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. 'అజెండా ఆజ్‌తక్' సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పిన అమిత్‌షా.. లోక్‌సభ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని క్లారిటీ ఇచ్చారు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Plan : ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 'ఎన్నికల్లో కశ్మీరీ పండిట్లు పోటి'! PoK మనదే! రాజ్యసభలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు! పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశానికి చెందినదని.. ఈ భూభాగాన్ని ఎవరూ లాక్కోలేరన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారని అమిత్ షా వ్యాఖ్యనించారు. జమ్ముకశ్మీర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్ష పార్టీల పెద్ద ఓటమి అన్నారు. By Trinath 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: అలా జరిగితే మేమే కింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న బీజేపీ లెక్కలివే! తాము 22 స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటున్నారు. ఒక వేళ బీజేపీ లెక్కలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా ఆరా.. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పోలింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల వివరాలను తెలుసుకున్నారు. By Shiva.K 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు తెలంగాణకు మోదీ, అమిత్ షా, నడ్డా.. షెడ్యూల్ ఇదే! తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, నడ్డా మరోసారి పర్యటించనున్నారు. ఒకేరోజు ముగ్గురు మూడు వేరు వేరు సభల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: బీజేపీ అధికారంలోకి వస్తే అది చేసి చూపిస్తాం : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మక్తల్, నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఇందుకోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn