రాజకీయాలు Target Telangana: బీజేపీ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి వెయ్యి మంది కమలదళం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం వెయ్యి మంది కమలదళం రంగంలోకి దిగింది. మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పది మంది జాతీయ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేశారు. మొదటి బృందంలో వంద మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. By BalaMurali Krishna 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా! బీఆర్ఎస్తో కలిసి పనిచేసేదే లేదని కుండబద్దలు కొట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఖమ్మం సభ తర్వాత జరిగిన బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖమ్మం సభలో అమిత్‌షా వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందారో అందరికి తెలిసిందేనని ఫైర్ అయ్యారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ khammam: రామయ్య దర్శనం కాకుండానే.. బహిరంగ సభకు అమిత్‌షా సమయం తక్కువ ఉండటం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అయిందని బీజేపీ యంత్రాంగం ప్రకటించింది. By Vijaya Nimma 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏ మాత్రం సిగ్గున్నా సీఎం పదవికి రాజీనామా చేయాలి.... సీఎం గెహ్లాట్ పై అమిత్ షా ఫైర్....! రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెడ్ డైరీ విషయంలో సీఎం పదవికి ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్నారు. రెడ్ డైరీని చూసి గెహ్లాట్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అసలు రెడ్ డైరీ గురించి సీఎం అశోక్ గెహ్లాట్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పేర్కొన్నారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణకు అమిత్ షా.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపిన ఆయన.. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ 'అన్ అకాడమీ' ట్రెండ్.. అసలేంటి వివాదం? ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'అన్అకాడమీ'ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్‌మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ సపోర్టర్స్. విద్యావంతులైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడుతూ కరన్ క్లాసు రూమ్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇప్పటికే కరన్‌ని జాబ్ నుంచి తీసేసింది అన్అకాడమీ. అయినా కూడా ఈ గొడవ చల్లారేలాగా కనిపించడంలేదు. క్లాస్ రూమ్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతుండగా.. చదువుకున్న వాళ్లకి ఓటు వేయమనడం తప్పెలా అవుతుందని మరికొందరు అంటున్నారు. By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. 27న అమిత్ షా రాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27 ఖమ్మం రానున్న ఆయన.. అక్కడ జరిగే భారీ బహరింగ సభలో పాల్గొననున్నారు. ఆ సభనుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో విడత సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Karthik 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ‘పాత సీసాలో పాత సారా’...వాళ్లను చూసి మోసపోకండి...! విపక్ష‘ఇండియా’కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. విపక్ష కూటమిని పాత సీసాలో పాత వైన్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇప్పుడు పేరు మార్చుకున్నాురని చెప్పారు. మీరు ఆ పార్టీలను ఇప్పుడు యూపీఏ అనే పిలవాలన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానాన్ని దాటి వెళ్ల లేకపోయిందని తెలిపారు. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ యాక్ట్ ల స్థానాల్లో కొత్త చట్టాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన అమిత్ షా....! దేశంలోని క్రిమినల్ చట్టాల్లో సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో శుక్రవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలులో వున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn