నేషనల్ Amit shah on Manipur: మణిపూర్లో అల్లర్లకు అసలు కారణాలు చెప్పిన అమిత్ షా.. ఏం చెప్పారంటే? మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు హొంమంత్రి అమిత్షా. మణిపూర్ అల్లర్లపై విపక్షాల ప్రశ్నలకు లోక్సభలో సమాధానం ఇచ్చారు. మణిపూర్ అల్లర్లకు అసలు కారణాలేంటో వివరించే ప్రయత్నం చేశారు. మియన్మార్ సరిహద్దులో మనకు ఫెన్సింగ్ లేదని.. మిజోరాం, మణిపూర్లో కుకీలు శరణార్థులుగా వచ్చారన్నారు. ఏప్రిల్లో మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మూడో తేదిన ఓ ఘటన జరిగింది. అప్పటి నుంచి మణిపూర్లో అశాంతి నెలకొందన్నారు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్సభలో అమిత్షా ఫైర్ నైతికల విలువలు లేని పార్టీ కాంగ్రెస్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విపక్షాల విశ్వాసం కోసమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో 50కోట్ల మందికి ఉచితింగా వైద్యం అందిస్తున్నామని.. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పారు. By G Ramu 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్షా By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.... విప్ జారీ చేసిన ఆప్, ఇండియా కూటమి పార్టీలు...! గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది. By G Ramu 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే ... ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు. విపక్షాల తీరును తప్పుపట్టారు. మరో వైపు విపక్ష కూటమి సభ్యులు మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. అనంతరం సభ నుంచి వాకెట్ చేశారు. By M. Umakanth Rao 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn